చిత్రసీమలో కొందరు ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటే హీరోయిన్ సాయిపల్లవి మాత్రం వచ్చిన భారీ ఆఫర్లను తిరస్కరించింది. విజయ్ నటించిన లియో, వారసుడు, అజిత్ నటించిన వలిమై, చిరంజీవి నటించిన భోళాశంకర్, కార్తీ నటించిన చెలియా సినిమాల్లో హీరోయిన్గా వచ్చిన అవకాశాలను రకరకాల కారణాలతో వదిలేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి వెల్లడించింది.