కామారెడ్డి: తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన వారిపై కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, నల్లమడుగు సురేందర్ ఆరోపించారు. శుక్రవారం ఈడీ విచారణకు వెళ్తున్న కేటీఆర్కు వారు సంఫీుభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఫీుభావం తెలిపారు.