అన్నమయ్య: స్కిల్ డెవలప్మెంట్, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా అన్నమయ్య జిల్లా పీలేరు, రైల్వే కోడూరులో ఈనెల 27న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. పీలేరులో S.G. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రైల్వే కోడూరులో గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు.