TPT: తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం శనివారం ఉదయం ప్రారంభమైంది. భక్తులను ఉద్దేశించి ఈఓ శ్యామలరావు ప్రసంగించారు. పదిరోజుల వైకుంఠ ఉత్తరద్వార దర్శనానికి భక్తులకు అన్నిఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల తగ్గింపుతోపాటూ పలు సమస్యలను భక్తులు EO వద్ద ప్రస్తావించారు.