ELR: పోలవరం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ప్రతి అధికారి పనితీరు గురించి ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వమని అధికారులు ప్రజల కోసం పనిచేయాలని అలసత్వం వహిస్తే చర్యలు తప్పన్నారు.