VZM: గడ్డి మందు తాగి వివాహిత మృతి చెందిన ఘటన గుర్ల మండలంతో జరిగింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుజ్జింగివలసకి చెందిన ఉక్కుడు మంజులవాణి భర్తకి మద్యం అలవాటు మానుకోమని ఎన్ని సార్లు చెప్పిన వినడం లేదని మనస్తాపం చెంది ఈ నెల 25న గడ్డిమందు తాగింది. చికిత్స నిమిత్తం విజయనగరంలో హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.