ATP: మడకశిర పట్టణం ప్రభుత్వ బాలికల పాఠశాలను శనివారం మడకశిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు పరిశీలించారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థులకు వండిన భోజనాలను పరిశీలించి పాఠశాల పురోగతిపై ఉపాధ్యాయులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, MEO భాస్కర్, ఉపాధ్యాయులు, కన్వీనర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.