ATP: లేపాక్షిలో క్రీడా పోటీలను రూరల్ సీఐ జనార్ధన్ ప్రారంభించారు. శనివారం ఉదయం నవోదయ పాఠశాలలో జరిగిన క్రీడా పోటీలలో సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణంలో జరిగిన క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు నవోదయ ప్రిన్సిపల్ నాగరాజు, ఆర్గనైజర్ వలి బహుమతులు ప్రదానం చేశారు.