ELR: ప్రతి బిడ్డకూ సకాలంలో టీకాలు వేయించాలని దుత్తలూరు మండల హెల్త్ సూపర్వైజర్ షేక్ ఖాజా మొహిద్దిన్ తెలిపారు. శనివారం దుత్తలూరు మండల పరిధిలోని వెంకటంపేటలో ఆయుష్మాన్ భారత్ మందిర్ కార్యక్రమం జరిగింది. టీకాలు వేసిన ప్రతి బిడ్డ వివరాలను మాతా శిశు సంరక్షణ రికార్డులో నమోదు చేయాలని, యువిన్ యాప్ అప్లోడ్ చేయాలని సూచించారు.