NLG: తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.పెద్ద గట్టు ఆలయానికి చైర్మన్‌ను త్వరలోనే నియమిస్తామని చెప్పారు. గురువారం దురాజ్ పల్లి ఆలయ పరిసరాలను పరిశీలించారు.