నటి శ్రీదేవితో తన ప్రేమ, పెళ్లి గురించి నిర్మాత బోనీ కపూర్ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మొదట శ్రీదేవికి తానే ప్రపోజ్ చేసినట్లు తెలిపాడు. ప్రేమ విషయం చెప్పగానే ఆమె తనతో మాట్లాడటం మానేసిందని, దాదాపు 6 నెలలు ఆమె తనతో మాట్లాడలేదని అన్నాడు. నా చివరి రోజు వరకూ ఆమెను పేమిస్తూనే ఉంటానని పేర్కొన్నాడు.