SDPT: బస్ స్టేషన్ పరిసరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్ పునరాభివృద్ధి మరమత్తులు పనులు ఎక్కడి వరకు వచ్చాయని ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. పనులు ఆలస్యంపై అధికారులతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్ స్టాండులో బ్యూటిఫికేషన్ లోపలికి, బయటకు వచ్చే మార్గాల అభివృద్ధి, బస్ స్టేషన్ బయట కాంప్లెక్సులకు రంగుల పనులు త్వరగ పూర్తిచేయాలని అన్నారు.