NLG: నకిరేకల్ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల సంఘం నూతన సంవత్సర 2025 క్యాలెండర్ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పద్మశాలి సమాజం అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.