JEE మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన వారు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు JEE అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి మే 18న JEE అడ్వాన్స్డ్ నిర్వహించనున్నారు. జూన్ 2న ఫలితాలు విడుదల చేయనున్నట్లు IIT కాన్పుర్ తెలిపింది. SC, ST, దివ్యాంగులు, అమ్మాయిలు రూ.1600, ఇతరులు రూ.3,200 ఫీజుగా చెల్లించాలి. మే 11 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి.