KRNL: కర్నూలు మండలం నన్నూరు రామయ్య సమీపంలో స్కూల్ బస్ డ్రైవర్ అజాగ్రత్తతో ప్రమాదానికి గురై మహిళ గొల్ల చంద్రమ్మ (50) మృతి చెందారు. బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్ఐ సునీల్ కుమార్ సందర్శించారు. నన్నూరుకు చెందిన గొల్ల చంద్రమ్మను ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ బస్సును క్రాసింగ్ చేయబోతూ ఢీకొట్టాడు.