TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సభను తప్పుదోవ పట్టించారని వారిపై బీఆర్ఎస్ నేతలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి నోటీసు ఇచ్చారు.