దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, జైశంకర్ హాజరయ్యారు. యుద్ధ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.