హర్మూజ్ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది. హర్మూజ్ సమీపంలో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేయడంతో జలసంధి మూసివేశారు. దీంతో 150 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. స్కైలైట్-20 సరకు రవాణా నౌక మంటల్లో చిక్కుకున్నది. స్కైలైట్ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా.. అందులో 15 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు.