BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఆదివారం MRPS ఆధ్వర్యంలో SC వర్గీకరణ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. SC వర్గీకరణ ఎమ్మార్పీఎస్, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన మిలిటెంట్ పోరాటాల ఫలితమేనని అన్నారు.