ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో కామెడీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ ‘వేరే లెవెల్ ఆఫీస్’ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 50 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ అందుబాటులో ఉంది. మరో ఎపిసోడ్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. కాగా ఈ సిరీస్ ఎపిసోడ్స్ ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి 7 గంటలకు రిలీజ్ అవుతాయి.