SKLM: భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేటలో మంగళవారం రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా ఉన్న భూసమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.