కృష్ణా: నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో హాజరయ్యే ప్రజల కోసం కృష్ణా జిల్లా నుంచి ప్రైవేటు, ఆర్టీసీ 850 బస్సులను సిద్ధం చేశారు. ప్రయాణికులకు తాగునీరు, భోజన ఏర్పాట్లు కూడా చేశారు. సుమారుగా జిల్లా నుంచి 51వేల మంది తరలి వెళ్లనున్నట్లు సమాచారం.