GDWL: గద్వాల పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి శనివారం దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర శ్రష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.