VZM: ఇటీవల ప్రమాదానికి గురైన రోటరాక్ట్ క్లబ్ సభ్యుడు పవన్‌కు విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో సోమవారం రూ.71,000/- ఆర్థిక సాయం చేశారు. స్థానిక ఓ హోటల్లో క్లబ్ అధ్యక్షుడు అరిశెట్టి నాగేశ్వర రావు, కార్యదర్శి రెయ్యి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మనోజ్ పోస్టర్ల మారుతి తదితరులు పాల్గొన్నారు.