శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తీకమాసం, బహుళపక్షం అమావాస్య: ఉ. 11-01 తదుపరి; మార్గశిర శుద్ధ పాడ్యమి; అనురాధ: మ. 2-26 తదుపరి జ్యేష్ఠ; వర్జ్యం: రా. 8-21 నుంచి 10-03 వరకు; అమృత ఘడియలు: లేవు; దుర్ముహూర్తం: సా. 3-51 నుంచి 4-35 వరకు; రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 6.17; సూర్యాస్తమయం: సా.5.20.
Tags :