మెగా హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా K.P. రోహిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సంబరాల యేటిగట్టు’. ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ ప్రస్తుతం భారీ ఎత్తున జరుగుతోంది. ఏకంగా 35 రోజుల లాంగ్ షెడ్యూల్లో రూ.20 కోట్లకుపైగా బడ్జెట్తో 18 గ్రాండ్ సెగ్మెంట్స్గా దీన్ని తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఈ క్లైమాక్స్ ఉండనున్నట్లు టాక్.