Pawan Kalyan Varahi Tour : పవన్ కళ్యాణ్ వారాహి వాహనం లోపల ఎలా ఉంటుందో తెలుసా?
పవన్ కళ్యాణ్ వారాహి వాహనం గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశం అవుతోంది. బస్సు యాత్ర పేరుతో ఏపీ వ్యాప్తంగా వారాహి వాహనంలో పవన్ యాత్ర చేయనున్నారు. దాని కోసమే వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇటీవల కొండగట్టు వెళ్లి అక్కడ అంజన్న స్వామి
Pawan Kalyan Varahi Tour : పవన్ కళ్యాణ్ వారాహి వాహనం గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశం అవుతోంది. బస్సు యాత్ర పేరుతో ఏపీ వ్యాప్తంగా వారాహి వాహనంలో పవన్ యాత్ర చేయనున్నారు. దాని కోసమే వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇటీవల కొండగట్టు వెళ్లి అక్కడ అంజన్న స్వామి దగ్గర వారాహి వాహనానికి పూజలు చేయించారు పవన్. అయితే.. చాలామందికి వారాహి వాహనం లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతుహలం కలుగుతోంది. అందుకే మీకోసం.. వారాహి వాహనంలో ఎలా ఉందో చూపిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. పదండి వారాహి లోపల ఎలా ఉందో చూసేద్దాం.