AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఏపీ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025 ముసాయిదాపై చర్చిస్తున్నారు. ఏపీ ఏవియేషన్ పాలసీ-2026కు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్‌పై చర్చించే అవకాశం ఉంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపును ఆమోదించే అంశంతో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.
Tags :