TG: BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు తెలంగాణపై అవగాహన లేదని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీతోనే ఏర్పడిందని ఏ గూగుల్‌లో వెతికినా తెలుస్తుంది. ఢిల్లీ వేదికగా BJP నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. నాడు ఏపీ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 12 మంది MPలు వున్నారు. అయినా సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ సాధించాం’ అన్నారు.