KMM: ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. తక్కువ నీటితో సాగయ్యే త్వరగా చేతికొచ్చే పంట విత్తనాలను అన్నదాతలకు అందుబాటులోకి తెస్తామని బుధవారం ఖమ్మంలో చెప్పారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు సిద్ధంగా ఉంచామని మంత్రి పేర్కొన్నారు.