MHBD: TRP పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని TRP పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఐలేష్ యాదవ్ అన్నారు. నర్సింహులపేట మండలానికి చెందిన పలువురు నేతలు జిల్లా అధ్యక్షుడు సమక్షంలో పార్టీలో చేరారు. TRP పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని జిల్లా అధ్యక్షుడు అన్నారు. మండల అధ్యక్షుడు సాయికుమార్, తదితరులు ఉన్నారు.