PLD: వినుకొండ శివారు ప్రాంతంతో దారి దోపిడీ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి బైక్పై వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి దాడి చేశారు. అనంతరం నగదు, సెల్ఫోన్ అపహరించి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.