ELR: దెందులూరు నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తం 34,975 మంది పింఛన్ లబ్ధిదారులకు సొమ్ము రూపంలో అందించి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రజలకు ఎప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.