CTR: నగరి డివిజన్ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ఎం.అనుపమ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, ప్రజలకు సేవలు వేగంగా అందించడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సూచించారు. మాంగాడు, వీకేఆర్ పురం, కోసలనగరం పారిశ్రామిక వాడల పనులను వేగవంతం చేయాలని సూచించారు.