TG: మేడ్చల్‌లో ప్రేమ, పెళ్లి పేరుతో ఓ ఫార్మసీ విద్యార్థినిని నమ్మించి, లైంగికంగా వేధించిన సహ విద్యార్థి సంతోష్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి నగ్న వీడియోలు, ఫొటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తూ, వాటిని ఆమె సోదరుడికి పంపాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.