NZB: మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం కారణంగా భగీరథ నీళ్లు కాస్త వృధాగా పారుతున్నాయి. భీంగల్ పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందాల్సిన నీళ్లు కాస్త వృధాగా పారసాగాయి. పట్టణ కేంద్రంలో బడా భీంగల్ చౌరస్తా నుంచి బసంత్ రెడ్డి హాస్పిటల్ వెళ్లే రోడ్డు మార్గంలో మిషన్ భగీరథ పైపు నుంచి నీరు వృధాగా పోతున్నాయి.