fire accident at renigunta:రేణిగుంట ఎయిర్ పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం
fire accident at renigunta:ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో గల రేణిగుంటలో (renigunta) భారీ అగ్నిప్రమాదం జరిగింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఫాక్స్ లీక్ కంపెనీలో (fox leak company) ప్రమాదం సంభవించి.. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ అధికారుల సమాచారంతో వెంటనే అక్కడికి మూడు ఫైరింజన్లతో (fire engines) అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆ మంటలను (fire) ఆర్పివేస్తున్నారు. అగ్నిప్రమాదంతో ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
fire accident at renigunta:ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో గల రేణిగుంటలో (renigunta) భారీ అగ్నిప్రమాదం జరిగింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఫాక్స్ లీక్ కంపెనీలో (fox leak company) ప్రమాదం సంభవించి.. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ అధికారుల సమాచారంతో వెంటనే అక్కడికి మూడు ఫైరింజన్లతో (fire engines) అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆ మంటలను (fire) ఆర్పివేస్తున్నారు. అగ్నిప్రమాదంతో ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఎంత మేర నష్టం జరిగిందనే అంశం తెలియరాలేదు. వేసవి (summer) ప్రారంభం అయ్యింది. ఎండలు దంచికొడుతున్నాయి. ఇక కంపెనీలు, ప్లాంట్ల వద్ద జాగ్రత్తగా ఉండాల్సిందే. వేసవి కాలంలో తగిన సేప్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని నిపుణులు పదే పదే చెబుతుంటారు.