»Rashmika Mandanna Makes A Bold In Black Short Dress
Rashmika Mandanna: బ్లాక్ షార్ట్‌లో బోల్డ్ రష్మిక మందాన్న
ప్రముఖ నటి రష్మిక మందాన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దక్షిణాదిన, బాలీవుడ్ లో సినిమా ప్రియులందరికీ ఆమె పేరు సుపరిచితం.
ప్రముఖ నటి రష్మిక మందాన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దక్షిణాదిన, బాలీవుడ్ లో సినిమా ప్రియులందరికీ ఆమె పేరు సుపరిచితం.
అలాంటి రష్మిక మందాన్న (Rashmika Mandanna) ట్విట్టర్ ట్రెండ్స్‌లో అప్పుడప్పుడు దుమ్ము రేపుతుంటుంది. ఈ రోజు మరోసారి ట్విట్టర్ ట్రెండ్స్ లో కనిపించింది.
అందుకు కారణం ఆమె తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ (Twitter)లో సెక్సీ బ్లాక్ షార్ట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే.
ఈ డ్రెస్ లో ఉన్న రష్మికకు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఉర్ఫి జావెద్ 2.0 అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రష్మిక మందాన్న ఇటీవల ఓ అవార్డు కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ అమె బోల్డ్ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచింది. ఈ నటి ఆఫ్ షోల్డర్ లేసీ బ్లాక్ డ్రెస్ తో కనిపించి, అందరినీ ముగ్ధులను చేసింది.
తన అందానికి తోడు.. తన సెక్సీ బ్లాక్ షార్ట్ లో కనిపించింది అందరినీ తన వైపుకు తిప్పుకున్నది ఈ సెక్సీ గాళ్. ఆమె వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో కొంతమంది సూపర్ అంటుండగా.. మరికొంతమందికి రుచించలేదు.
ఈ హాట్ గర్ల్ అలా కనిపించడం రుచించని వారు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. బాడీ పైన దుస్తులు ఉన్నాయా లేవా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆమె మరీ షార్ట్ డ్రెస్ వేసుకోవడం కొంతమందికి రుచించలేదు.