NGKL: జిల్లాలో మార్కెట్ వాల్యూ అప్డేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. ఫామ్ 1, 2, 3, 4 అప్డేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూభారతి, ఐజీఆర్ఎస్ పోర్టల్స్‌లో సమాచార సవరణను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.