VSP: అబద్ధాలే ఆయుధంగా, అరాచకాలే రాజకీయంగా ముందుకు సాగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను మళ్లించేందుకే జగన్ తరచూ ప్రెస్మీట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.