SKLM: మెలియాపుట్టి మండలంలో 100% ఎన్రోల్మెంట్ సాధించాలని ఎంఈవోలు ఎస్.దేవేందర్రావు, ఎం.పద్మనాభరావు హెచ్ఎంలను ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్షలో ప్రతి పాఠశాల 10% అదనపు ఎన్రోల్మెంట్ లక్ష్యాన్ని చేరాలన్నారు. డ్రాపౌట్, అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలను గుర్తించి చేర్పించాలని, 5+ వయసు పిల్లలకు అంగన్వాడీలతో సమన్వయం చేయాలన్నారు.