గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఢిల్లీ విజ్ఞాన విహారయాత్ర ఆసక్తికరంగా కొనసాగుతోంది. విద్యార్థులు శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడాలను సందర్శించారు. విద్యార్థులు ముందుగా ఇండియా గేట్‌ను సందర్శించారు.