NLR: కావలిలో జనసేన పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటగా తయారైంది. మూడు వర్గాలుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంఛార్జ్ అలహరి సుధాకర్ అందుబాటులో ఉండరని కార్యకర్తలు చెబుతున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి జెండా పట్టి కార్యక్రమాలు చేసిన సిద్దుకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన వర్గం అంటోంది. ఇక వెంకటసుబ్బయ్య పరిస్థితీ ఇలానే ఉంది.