MBNR: ఉపాధి ఆధారిత నైపుణ్యం గల కోర్సులతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టాస్క్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించి మాట్లాడారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు సొంత నిధులు చెల్లించి చదివిస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థులతో శిక్షణ గురించి చర్చించారు.