TG: రైతుల ధాన్యం సేకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ తెలిపారు. వరి వేస్తే ఉరి వేసుకోవాలన్న వారు కూడా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ పెట్రోల్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకోలేదని తెలిపారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారని.. తాను పోలీసుల మాటనే నమ్ముతున్నానని పేర్కొన్నారు.