TG: కార్మికులను 4 విభాగాలుగా చేసి కనీస వేతనాలు నిర్ణయించామని CM రేవంత్ వెల్లడించారు. ‘ మున్సిపల్ కార్పొరేషన్లలోని పరిశ్రమల కార్మికులను జోన్ 1గా, మున్సిపాలిటీలోని కార్మికులను జోన్ 2గా, గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులను జోన్ 3గా విభజించాం. జోన్ 1లో కార్మికులకు కనీస వేతనం రూ.16 వేలకు పెంచాం’ అని తెలిపారు.