BHNG: రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా గజం శ్రావణ్ని నియమించినట్లు టీఎస్ సివి రాష్ట్ర అధ్యక్షుడు నర్రి స్వామి కురుమ అన్నారు. సోమవారం నారాయణపురం మండల కేంద్రంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. గజం శ్రవణ్ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ సివి విస్తరించడం కోసం కృషి చేయాలన్నారు.