PLD: నరసరావుపేటలో ఆదివారం నాన్వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్లెస్ కేజీ ధర రూ. 240-260, విత్ స్కిన్ రూ. 220-240 అమ్ముతున్నారు. లైవ్ కోడి కేజీ రూ. 115, నాటు కోడి కేజీ రూ. 300-400 విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ. 900-1000 మధ్య అమ్ముతున్నారు. 100 కోడి గుడ్లు రూ. 600గా ఉన్నాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు.