PPM: ప్రజారోగ్యం దృష్ట్యా గ్రామీణ స్థాయిలోనే మెరుగుగైన వైద్య సేవల లక్ష్యంగా పనిచేయాలని జిల్లా NCD అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. వెంకంపేట, చినబొండపల్లిలో హెల్త్ & వెల్నెస్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ రోజూ ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఆరోగ్య సమస్యల వివరాలు పరిశీలించారు.