PPM: ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు కొత్తవలస వాగ్దేవి కళాశాలలో బుధవారం సజావుగా జరిగింది. పరీక్షలకు 379 విద్యార్థులు కేటాయించగా, 15 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలకు ఎటువంటి చూసిరాతలకు పాల్పడకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు.బయటవారు లోపలికి వెళ్లకుండా పోలీసు గస్తీని ముమ్మరం చేశారు.